- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > రామ్ గోపాల్ వర్మ మూవీ అఫర్ చేస్తే.. మొఖం మీదనే నో చేప్పిన పవన్ కళ్యాణ్
రామ్ గోపాల్ వర్మ మూవీ అఫర్ చేస్తే.. మొఖం మీదనే నో చేప్పిన పవన్ కళ్యాణ్

X
దిశ, సినిమా: కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో హీరోలపై సెటైర్స్ వేయడం కామన్ విషయం. ఇందులో తాను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద అభిమానని చెప్పుకుంటూనే.. తలతిక్క మాటలతో ఫ్యాన్స్ మండిపడేలా చేస్తాడు. అయితే తాజాగా ఇంటర్వూలో పాల్గొన్న వర్మ.. ఓసారి తన నిర్మాణంలో పవన్ కళ్యాణ్‌కు సినిమా ఆఫర్ ఇస్తే నో చెప్పేశారట. ఇంతకీ ఏంటా సినిమా అంటే పెద్ద వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘వైఫ్ అఫ్ వరప్రసాద్’. ఇందులో వినీత్, జె.డి.చక్రవర్తి, అవని హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ముందు ఈ మూవీ పవన్‌కు ఆఫర్ చేయగా ‘సారి సార్ ఇలాంటి సినిమాలు నేను తీయను’ అని ముఖం మీద చెప్పేశారట.
Also Read...
Breaking: ‘వ్యూహం’పై దూకుడు.. కాసేపట్లో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ
Next Story