మళ్ళీ పెళ్లి’ మూవీ కోసం పవిత్ర లోకేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Mahesh |   ( Updated:2023-05-27 13:29:43.0  )
మళ్ళీ పెళ్లి’ మూవీ కోసం పవిత్ర లోకేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన పవిత్ర లోకేష్ .. సీనియర్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉందన్న వార్తలు బయటపడినప్పటి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ ఇద్దరు కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికిగాను పవిత్ర లోకేష్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన పవిత్ర లోకేష్ కు ఒక రోజుకు రూ. 60 వేలు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం రోజుకు రూ. లక్ష తీసుకుంటుందని టాక్. కాగా ఈ చిత్రం కోసం పవిత్ర రూ.10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

Also Read..

‘మళ్లీ పెళ్లి’ మూవీకి నరేష్ పెట్టిన ఖర్చు ఎంత? తిరిగి వచ్చింది ఎంత..?

Advertisement

Next Story