- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరి ఇంత ఘోరమా.. అందరి ముందే అలా చేసిన పవిత్రా, నరేశ్
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాకు అంతగా పరిచయం అవసరం లేని పేరు పవిత్రా, నరేష్. ఈ మధ్యకాలంలో వీరి గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అలానే వీరు కూడా లిప్ కిస్ ఇస్తున్న వీడియో రిలీజ్ చేయడం, పెళ్లి చేసుకుంటున్న వీడియో రిలీజ్ చేయడంతో, వీరు నిజంగానే సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ నమ్మారు.
కానీ చివరకు షాకిస్తూ మళ్లీపెళ్లి సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మూవీ నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో పవిత్రా, నరేష్ జంటగా నటించారు.
కాగా, మళ్లీ పెళ్లి మూవీ మే26న విడుదల కానుండటంతో, నరేష్, పవిత్రా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా వీరి సిక్త్ సెన్స్ రియాల్టీ షోలో పాల్గొని తెగ హంగామా చేశారు.
ఏకంగా వేదికపైనే ఈ సెన్సేషనల్ కపుల్ రొమాన్స్ కురిపించారు. మీరు పవిత్రను ముద్దుగా ఏమని పిలుస్తారని ఓంకార్ నరేష్ ని అడిగారు. ముద్దుగా అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే… వద్దులే చెప్పకూడదు అన్నారు.
మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని అడగ్గా.. ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటామని నరేష్ చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ముద్దుల్లో ముంచెత్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Read More: హాట్ యాంగిల్స్‌లో జిమ్‌లో వేడికే వేడి పుట్టిస్తున్న టాలీవుడ్ బ్యూటీ