- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా వక్షోజాలు చూస్తే మీకెందుకు అంత భయం? బాడీ షేమింగ్‌పై నటి ఫైర్
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ నటి ఫ్లోరెన్స్ పగ్ బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తోంది. గతేడాది ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో నిపుల్ షో చేసినప్పుడు ఎదుర్కొన్న విమర్శలను ఉద్దేశిస్తూ మహిళలను పబ్లిక్‌గా బాడీ షేమ్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ‘మన సమాజంలో స్త్రీ ద్వేషం ప్రబలంగా పాతుకుపోయింది. ఎందుకు మా వక్షోజాలంటే అంత భయం? నేను ధరించే బట్టల పట్ల ఆనందాన్ని పొందినప్పటికీ కొంచెం భయపడతాను. ఎందుకంటే అబ్బాయిలకు ఒక స్త్రీ శరీరాన్ని హేళన చేయడం ఎంత సులభమో నాకు బాగా తెలుసు. అపరిచితుల నుంచి వల్గర్ కామెంట్స్ ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. అలాగని చివరిది కాదు. కొందరు పురుషులు ఎంత అసభ్యంగా ఉంటారో నా 14 ఏళ్ల వయస్సులోనే తెలుసుకున్నా. నా బూబ్స్ సైజ్ గురించి చాలా భయపెట్టారు. చిన్నవా? పెద్దవా? ఎడమ, కుడి ఒకే సైజ్‌లో ఉన్నాయా? లాంటి కామెంట్స్ ఎన్నో విన్నాను. అయినా నేను పవర్‌ఫుల్ ఉమెన్ ఉండే కుటుంబంలో పెరిగినందుకు ఏ రోజు భయపడలేదు. అందుకు కృతజ్ఞురాలిని’ అని చెప్పింది. చివరగా ‘ఈ వృత్తిలో ఎవరైనా నా శరీరం సెక్సీగా ఉండాలని ఆశించినప్పుడల్లా ‘F** దట్.. F** దట్’ అని కేకలు వేయడమే నా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: అతడు మిస్టర్ పర్ఫెక్ట్.. అలాంటి వాడు కాదు.. విజయ్‌పై సమంత వైరల్ కామెంట్స్