- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nuvve Kavali Re-release: క్లాసిక్ హిట్ ‘నువ్వే కావాలి’ రీ రిలీజ్..
దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు రీ రిలీజ్ కాగా భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇక తాజాగా ఈ రీ రిలీజ్ జాబితాలోని మరో క్లాసిక్ మూవీ ‘నువ్వే కావాలి’ చేరింది. 2000 సంవత్సరంలో రిలీజైన ఈ మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కోటి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 సెంటర్స్‌లో 200 రోజులకుపైగా ఆడి అప్పట్లోనే రూ. 20 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ హిట్ స్నేహం, ప్రేమ వంటి అంశాల నేపథ్యంలో యువతను బాగా అకట్టుకుంది. తరుణ్, రిచా జంటగా నటించగా త్రివిక్రమ్ డైలాగ్స్‌తో పాటు కోటి స్వరపరచిన పాటలు ఇప్పటికి గోల్డెన్ హిట్స్ అని చెప్పాలి. మొత్తనికి ఈ క్లాసిక్ చిత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :