- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా’ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా.. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు జాతి ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఆట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇక తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ తన తాతని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా’’ అంటూ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఎన్టీఆర్‌ను స్మరించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..
ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారు.. దివంగత ఎన్టీఆర్‌పై విజయ శాంతి ట్వీట్ వైరల్