- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jr.NTR : ఎన్టీఆర్ చిన్నప్పటి ఫొటో వైరల్..
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. తాజాగా, ఎన్టీఆర్ చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆరెంజ్ దుస్తులు ధరించి ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
jnr NTR భార్య లక్ష్మీ ప్రణతికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన?
సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట (వీడియో)
Advertisement
Next Story