- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఆ పని చేయబోతున్న ఎన్టీఆర్.. అయ్య బాబోయ్ ఇంత తెగించేశాడేంటి!
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ గా మారింది. ఇతను నటిస్తున్న ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ జాన్వీ తో రొమాన్స్ చేయబోతున్నాడంట. అయితే పెళ్లి తర్వాత ఎప్పుడు కూడా హద్దులు మీరని ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ సినిమాలో పీక్స్ లెవెల్‌లో డీప్ రొమాంటిక్ సాంగ్ లో నటించబోతున్నారట. అయితే కొరటాల శివ స్పెషల్ గా అడిగినందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చేశారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది . లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ హద్దులు మీరిన సీన్స్ మనం చూడలేదు. అయితే ఫస్ట్ టైం ఫుల్ టు ఫుల్ ఈ రొమాంటిక్ సాంగ్ లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
- Tags
- Jr.NTR