- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేవర’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్.. ఆయన పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ ముంబైలో దేవర ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సందడి చేశాడు.
అయితే దేవర ప్రమోషన్స్‌లో తారక్ పెట్టుకున్న వాచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో అది చూసి నందమూరి అభిమానులు ఎన్టీఆర్ వాచ్ ధర ఎంతో అని నెట్టింట సెర్చింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో.. ఆయన ధరించిన వాచ్ ధర అందరినీ షాక్‌కు గురి చేసింది అయితే తారక్ పెట్టుకున్న వాచ్ Audemars Piguet (AP) Royal Oak Concept Split Chronograph GMT లార్జ్ డేట్ అనే పేరుతో ఉన్న అది ఏకంగా రూ. 21 కోట్లు అని తెలుస్తోంది. ప్రజెంట్ తారక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.