హుక్కా బార్‌లో పనిచేసిన సెక్సీ బ్యూటీ.. బంధించుకుని మరీ..

by Anjali |   ( Updated:2023-06-02 14:42:01.0  )
హుక్కా బార్‌లో పనిచేసిన సెక్సీ బ్యూటీ.. బంధించుకుని మరీ..
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ కెరీర్ మొదటి రోజులను తలచుకుంటూ ఎమోషనల్ అయింది. చిన్నప్పటి నుంచి తనను ఆర్థిక ఇబ్బందులు వెంటాడినట్లు చెప్పిన నటి.. ఈ క్రమంలో హుక్కా బార్‌లో కూడా పనిచేసినట్లు తెలిపింది. ‘కనీస అవసరాలు తీర్చుకోవడానికి అనేక ఉద్యోగాలు చేసేదాన్ని. ఎలాంటి అవకాశం వచ్చినా కాదనకుండా కృతజ్ఞతతో పనిచేశా. పైగా తనకు వచ్చిన అవకాశాలన్నీ చివరి నిమిషంలో వరించినవే. ఇతర అమ్మాయిల మాదిరిగా బయటికి వెళ్లి పార్టీలు చేసుకోలేదు. బాయ్‌ఫ్రెండ్‌ను మెయింటెన్ చేయలేదు. ప్రతిరోజూ నన్ను నేను గదిలో బంధించుకుని.. భాష నేర్చుకోవడం కోసం టీవీ చూసేదాన్ని. అదే గదిలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. నా సోదరుడి పెళ్లి, అతని పుట్టినరోజుకు సంబంధించిన అనంద క్షణాలను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చింది.

Read More: ఆ స్టార్ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన రాజమౌళి!

శృంగార భంగిమలతో హీటెక్కించిన అమీ.. హస్తప్రయోగం తప్పదంటున్న కుర్రాళ్లు

Advertisement

Next Story