- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సిలికాన్ బ్రెస్ట్ పేలిపోవడంతో.. ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్..
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సిలికాన్ బ్రెస్ట్ పేలిపోవడంతో.. ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్..
X
దిశ, సినిమా: సూపర్ డ్యాన్సర్ అండ్ ఐటెమ్ సాంగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూనే రియాలిటీ షోస్ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ హాట్ బ్యూటీ తాజాగా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘నోరా గత రాత్రి ఆస్పత్రి పాలైంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న రైట్ సిలికాన్ బ్రెస్ట్ బ్లాస్ట్ అవడంతో ఇన్‌ఫెక్షన్ అయింది. దీంతో అర్జెంట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఉమైర్ మైండ్ కూడా బ్లాస్ట్ అయినట్లుందని, అందుకే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నాడని తిట్టిపోస్తున్నారు.
Advertisement
Next Story