- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి గిల్లి వద్దంటున్న Nithya Menen..
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా కంటెంట్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ వీడయోను విడుదల చేసింది మూవీ యూనిట్. వాయిస్ ఓవర్‌తో కూడిన ఈ క్లిపింగ్‌లో.. ‘అబ్దుల్ కలాం అంట.. రజనీకాంత్ అంట.. తర్వాత ఈవిడే నంట. ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తాదంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కొస్తుందట. పెళ్లి గిల్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోదట’ అని బ్యాగ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అంటే దీనిబట్టి చూస్తే నిత్య పాత్ర ఈ సిరీస్‌లో కుటుంబ బాధ్యత కలిగి ఉన్న మహిళగా కనిపించనున్నట్లు తెలుస్తొంది.
- Tags
- Nithya Menen