- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18ఏళ్లకే కాలేజీలో ఆ పనిచేసి మోసపోయా: నిత్యా మీనన్
X
దిశ, సినిమా: హీరోయిన్ నిత్యామీనన్ అంటే తెలియని వారుండరు. బోల్డ్ క్యారెక్టర్ల జోలికి పోకుండా జనాలకు నచ్చే పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న నటి.. తన పెళ్లి గురించి ఎన్ని వార్తలొచ్చినా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తన లవ్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ 18 ఏళ్లకే తాను చేసిన ఒక ఆసక్తికరమైన పని గురించి మాట్లాడుతూ.. ‘నేను కాలేజీ రోజుల్లో 18 ఏళ్ల వయసులోనే మొదటిసారి ప్రేమలో పడ్డాను. కానీ ఆ వ్యక్తితో జీవితాన్ని కొనసాగించడం కష్టం అనిపించింది. ఆ కారణంతోనే నా ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story