Nithya Menen :ఫైనల్లీ పెళ్లి పీటలు ఎక్కిన నిత్యామీనన్.. వరుడు ఎవరంటే..!

by sudharani |   ( Updated:2023-06-09 11:22:52.0  )
Nithya Menen :ఫైనల్లీ పెళ్లి పీటలు ఎక్కిన నిత్యామీనన్.. వరుడు ఎవరంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ తారాలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్నీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు బ్యాచిలర్ లైఫ్‌కు గుబ్ బై చెప్పి ఓ ఇంటివారు అయిపోతున్నారు. ఇక రీసెంట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో వార్త నెట్టింట్ వైరల్ అవుతోంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ దక్కించుకున్న ముద్దు గుమ్మల్లో మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు. ఈ అమ్మడు త్వరలోనే బాగా డబ్బు ఉన్న ఓ బిజినెస్ మాన్‌ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తన్నాయి. అంతేకాదు.. వీరి ఎంగేజ్మెంట్‌కు డేట్ కూడా ఫిక్స్ చేశారట. ఈ వార్తలన్నీ పక్కన పెడితే.. తాజాగా ఈ అమ్మడు ఏకంగా పెళ్లి బట్టల్లో దర్శనమిచ్చింది. ఇంకేముంది నిత్యామీనన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైపోయిందంటూ వార్తలు జోరునా ప్రచారం జరుగుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఈ అమ్మడు ఓపెన్ అవ్వాల్సిందే.

Read more:

స్టన్నింగ్ లుక్స్‌తో కృతిశెట్టి.. అందంతో పాటు దురదృష్టం పెరుగుతుందంటూ కామెంట్స్

Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మేంట్ అతిథుల లిస్ట్ ఇదే..

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన కాజోల్.. చాలా కఠిన పరిస్థితుల్లో ఉందట

Advertisement

Next Story