- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనాల ఫీలింగ్స్‌తో నాకు పనిలేదు.. విలువలు మాత్రం పాటిస్తా
X
దిశ, సినిమా: ప్రముఖ ప్రాజెక్టుల్లో వచ్చిన అవకాశాలను తిరస్కరించడంపై నిమ్రత్ కౌర్ ఓపెన్ అయింది. ఈ మేరకు తాను ఏ పనిచేసినా గౌరవంగా ఉండాలని కోరుకుంటానని, లేదంటే అసలు దాని జోలికి కూడా వెళ్లనని చెప్పింది. అలాగే పనిలోనే కాకుండా ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉంటూ విలువలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపింది. ‘నేను నా నిజాయితీని ఎక్కడైనా వ్యక్తపరుస్తాను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోవడం లేదా చేయలేకపోవటమనేది దాని చుట్టూ ఉన్న వాల్యూస్‌పై డిపెండ్ అయి ఉంటుంది. అంతేకానీ ప్రజలు ఏమనుకుంటారో అని నన్ను నేను నియంత్రించుకోలేను. అలాగని నేనెప్పుడూ అహంకారంతోనూ ఉండను. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ముందడుగు వేస్తా’ అని తన మనస్తత్వం గురించి చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
లిఫ్ట్‌లో రెడ్ కలర్ బికినీతో రచ్చ చేసిన బాలీవుడ్ నటి
Advertisement
Next Story