- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాంటు లేకుండా నిహారిక బోల్డ్ షో.. ప్రేమ రహస్యం అంటూ పోస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక భర్తతో విడిపోయి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత తన లైఫ్ తాను చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. పలు వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తూనే ఇతర దేశాల్లో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అలాగే తన గ్లామరస్ ఫొటో షూట్స్‌లో తీసుకున్న పిక్స్ షేర్ చేస్తుంది.
తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోస్ పెట్టింది. అందులో ఆరెంజ్ కలర్ టీ షర్ట్ ధరించి ప్యాంటు లేకుండా కింద కూర్చొని మత్తెక్కించే చూపులతో దర్శనమిచ్చింది. అలాగే ఓ పిక్‌లో టీ షర్ట్ బుజం పైనుంచి జారిపోతుంది. అంతేకాకుండా ‘mystery of love’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Advertisement
Next Story