- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్ట్ మీద టాటూ వేయించుకున్న నిహారిక.. హేయ్ స్పాట్ అదిరిందని ట్రోలింగ్
దిశ, సినిమా : బ్యూటిఫుల్ నిహారిక విడాకుల కారణంగా భారీ విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా సరే తన పాషన్ కు కట్టుబడి ఉన్న ఆమె నటిగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తుంది. త్వరలో 'కమిటీ కుర్రాళ్లు' మూవీ విడుదల చేయనున్న ఈ ప్రొడ్యూసర్.. రీసెంట్ గా అందులోని 'ఎక్కడి గొర్రెలు అక్కడే' పాటతో ట్రోలింగ్ కు గురవతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ..తాజాగా షేర్ చేసిన ఫొటోలతో నెగేటివిటి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన బ్యూటీ.. 'హైలెట్ ఆఫ్ ద డే' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టింది. కాఫీ మగ్ చేతిలో పట్టుకున్న ఈ ఫోటోలను నటుడు ప్రియదర్శి తీశాడని తెలిపింది. అయితే మీరంతా కలిసి తాగుతారట కదా మమ్మల్ని కూడా పిలుస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అనవసరంగా బూతులు కూడా మాట్లాడారు. కానీ ఈ ఫొటోలో టాటూ ప్రత్యేకంగా కనిపించడం అసలు హైలెట్. యాంకిల్ పై ఆకాశం నుంచి వర్షం కురుస్తున్నట్లు గా వేయించుకున్న టాటూ అదిరిపోయింది. కానీ ఈ విషయంలోనూ విమర్శలు తప్పలేదు బ్యూటీకి.