ఐదారుగురితో తిరిగినోడు నాకు అక్కర్లేదు.. హాట్ బ్యూటీ కామెంట్స్ ఎవరి గురించో..

by Sujitha Rachapalli |
Nia Sharma
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ నియా శర్మ చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని ఈ పొజిషన్ కు చేరింది. ఒకప్పుడు బట్టలు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేని అమ్మాయి.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. బోల్డ్ అవతార్ లో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. రియాలిటీ షోస్, టీవీ సీరియల్స్ తో బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఈ మధ్య లవర్స్ ను మారుస్తున్న నటీనటులు ఎక్కువైపొగా.. మీరు అలాంటి అబ్బాయిని చేసుకుంటారా అనే ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఐదారుగురితో తిరిగినోడు నాకెందుకు అనేసింది.

ఇక బోల్డ్ సెన్స్ గురించి మాట్లాడిన ఆమె కామెంట్స్ చేస్తే ఒపీనియన్ మార్చుకునేందుకు అందరిలాంటి దాన్ని కాదని.. నచ్చినట్లు ఉంటానని చెప్పింది. లిప్ గ్లాస్ వేసుకోవడం అసలు ఇష్టం ఉండదంటున్న బ్యూటీ.. ఎక్కువ కాలం ఉండేలా లిప్ ఫిల్లర్స్ వాడుతానని ఓపెన్ గా చెప్పింది. ప్రస్తుతం నాగిన్ - 4 లో నటిస్తున్న భామ.. కెరీర్ గ్రాఫ్ ను బాగానే మెయింటేన్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed