- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోను : తమన్నా
దిశా, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఈ అమ్మడు తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ప్రస్తుతం హిందీపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ చిన్నది అక్కడ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో దూసుకుపోతోంది. అంతేకాదు తన రేంజ్ పడిపోకుండా ఉండేందుకు ఇప్పుడు గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది. దీంతో తమన్నాను కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ ట్రోల్స్‌పై స్పందించింది.
‘సినీ సెలబ్రెటీల జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా చాలా మంది వారికి తోచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మా జీవితాల్లో ఎం జరుగుతున్నాయో మాకంటే ముందు వారే చెప్తూ ఉంటారు. రకరకాల ట్రోల్స్ చేస్తుంటారు. కానీ నేను వాటిని పట్టించుకోను. కేవలం నా సినిమాల పైన.. నా కెరీర్ పైనే దృష్టి పెడతా. టాలీవుడ్, బాలీవుడ్ రెండు నాకు సమానమే..నేను పుట్టింది ముంబైలో.. నా కెరీర్ మొదలైంది నార్త్ నుంచి.. టాలీవుడ్, బాలీవుడ్ రెండు సొంత ఇల్లు లాంటివి. ఆర్టిస్ట్‌లకు భాషతో ప్రాంతంతో సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చింది తమన్నా.