- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ సాంగ్ కాపీ చేసి.. మహేష్ ‘గుంటూర్ కారం’కి బీజీఎం.. థమన్‌పై నెటిజన్ల ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ‘‘అల వైకుంఠపురంలో, అరవింద సామేత’’ లాంటి చిత్రాకు అదిరిపోయే మ్యూజిక్ అందించి, టాలీవుడ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు థమన్. గత మూడేళ్లుగా విడుదలైన అన్ని పెద్ద సినిమాలకు ఈయన పని చేశాడు. ప్రస్తుతం థమన్ వెంట స్టార్ హీరోలు వెంటపడే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఇతడిపై సినీ ఇండస్ట్రీలో ఆరోపణలు వస్తున్నాయి. క్రాక్ చిత్రంలోని ‘బంగారం’ పాటను ఓ యూట్యూబ్ సాంగ్ నుంచి కాపీ చేశాడని, ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య సాంగ్’.. ఓసేయ్ రాములమ్మ’ టైటిల్ పాటలా ఉందని వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలోని బీజీఎం.. తమన్ కాంపిటీటర్ అయిన ‘‘దేవిశ్రీ ప్రసాద్’’ నాన్నకు ప్రేమతో సినిమాకు ఇచ్చిన సాంగ్‌లోని ట్యూన్ వాడేశాడని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక థమన్ ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే.
Also Read: ఆ స్టార్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్న సమంత.. ఏ సినిమాలో అంటే?
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘గుంటూర్ కారం’ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)