- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడే ఎలా ఉండాలి..? మరి ఇంత చీపా..? జాన్వీపై నెటిజన్స్ ఫైర్
X
దిశ, వెబ్‌డెస్క్: హీరో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్వకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి హైప్ తీసుకురావడానికి మరింత బజ్ క్రియేట్ చేయడానికి దర్శకుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారట. కానీ జాన్వీ మాత్రం అస్సలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత గురించి చెప్పుకోనవసరం లేదు. కాగా అంత పెద్ద హీరో చిత్రంలో నటించే హీరోయిన్ ఎలా ఉండాలి. చీప్ ఫొటో షూట్లతో మా అన్న పరువు తీయడం కరెక్ట్ కాదు అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమందైతే.. జాన్వీకపూర్‌ను ఈ మూవీ నుంచి తీసేయండి లేదా అలాంటి ఫొటోలు దిగకుండా అయినా ఉండమనండి’’ అంటూ సీరియస్ అవుతున్నారు.
Advertisement
Next Story