- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛీ ఛీ.. డబ్బు కోసం మరీ ఇంతలా బరితెగించాలా.. అమలాపాల్‌పై నెటిజన్స్ ఫైర్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో అమలాపాల్ ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించి మొప్పించింది ఈ అమ్ముడు. సినిమా ఏదైనా కానీ పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఎస్ చెప్పేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో వచ్చిన ‘ఆమె’ మూవీలో బోల్డ్ సీన్స్‌లో నటించి ట్రోల్స్‌కు గురయ్యింది. తాజాగా మరోసారి విమర్శలు ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
గ్యాంబ్లింగ్ క్రీడ అయిన క్యాసినో బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తేందుకు సదరు సంస్థ ప్రమోషన్స్ కోసం మోడల్స్‌ని, కొందరు నటుల్ని ఎంపిక చేసుకున్నారు. అందులో అమలాపాల్ ఒకరు. తమ బ్రాండ్‌ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి భారీ మొత్తంలో ముడుతుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో పాల్గొన్న అమలాపాల్ అత్యంత దారుణంగా, వల్గర్‌గా ఉన్న ఎల్లో డ్రెస్‌లో వచ్చింది. అక్కడ మీ క్యాసినో ఆడుతున్న దృశ్యాలు, ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంత బోల్డ్ డ్రెస్‌లో అమలాపాల్ దర్శనమిచ్చిన్పటికీ నెటిజన్స్ ఓ రేంజ్లో ఆమెపై పేర్ అవుతున్నారు.