- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Salar teaser : అనుకున్నంతగా ఏం లేదు.. అంటూ తేల్చేసిన నెటిజన్లు

X
దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రలో ‘సలార్ ’ ఒక్కటి. ఇక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. మొదట చాలా వరకు పాజిటివ్ రివ్యూలు రాగా.. తర్వాత మెల్లగా నెగిటివ్ కూడా మొదలయ్యాయి. ‘సలార్’ టీజర్ ను ‘కేజీఎఫ్ 2’ టీజర్ తో పోలుస్తూ.. ‘కేజీఎఫ్ 2’ టీజర్ బెటర్ అనిపిస్తుంది అంటూ ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. ‘హీరో ఎలివేషన్ టీజర్లో సరిగా లేదు’ అని, ‘అసలు సిసలు గూస్‌బంప్స్ ఎలివేషన్ అంటే అది ‘కేజీఎఫ్ 2’' అని తేల్చేశారు. ‘ఎంతగానో వెయిట్ చేశాం కానీ ‘కేజీఎఫ్ 2’ ముందు ఏది పనికి రాదని అర్థం అయింది’ అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Read More: తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం..
Next Story