ఆ వీడియో చూసి.. Nivetha Thomas ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

by Hamsa |   ( Updated:2022-09-08 09:38:03.0  )
ఆ వీడియో చూసి.. Nivetha Thomas ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..
X

దిశ, సినిమా: యాక్షన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న చిత్రం 'శాకిని ఢాకిని'. ప్రముఖ దర్శకుడు సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేదా థామ‌స్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ ప్లే చేయగా.. సెప్టెంబ‌ర్ 16న గ్రాండ్‌గా థియేట‌ర్లలో సంద‌డి చేయ‌నుంది. ఇక 'వ‌కీల్ సాబ్' అనంత‌రం దాదాపు ఏడాది విరామం త‌ర్వాత 'శాకిని ఢాకిని' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నివేదా థామ‌స్‌.

ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్‌లో భాగంగా రీసెంట్‌గా 'శాకిని ఢాకిని' టైటిల్ సాంగ్‌కు సోద‌రుడు నిఖిల్ థామ‌స్‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో వైట్ ష‌ర్ట్‌, జీన్స్ ధ‌రించిన నివేద.. చూడటానికి లావుగా క‌నిపించ‌డంతో నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె బ‌రువు గురించి అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు.

Also Read : రంగస్థలం మూవీ టైంలో మనసుపారేసుకున్న దేవీ శ్రీ.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?


Advertisement

Next Story