- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నడుము ఎక్కడ చేయించావ్ రాధిక.. చూపు తిప్పుకోలేకపోతున్నాం
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ నేహా శెట్టి మరోసారి నెట్టింట రచ్చ చేసింది. రీసెంట్‌గానే రెడ్ కలర్ శారీలో సోషల్ మీడియాను హీటెక్కించిన హాటీ మరోసారి చీర చాటున దాగిన అందాలను కొంచెం కొంచెం చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఈ మేరకు పర్పుల్ కలర్ బ్లౌజ్, వైట్ కలర్ శారీ, నడుముకు బెల్లీ చైన్, చేతినిండా సిల్వర్ గాజులు ధరించిన నేహా.. అద్దంలో మేకప్ సరిచేసుకుంటూనే కెమెరావైపు కొంటెగా చూస్తూ విభిన్న పోజులతో కవ్వించింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా ‘రాధిక మళ్లీ టాలెంట్ చూపిస్తుంది. ఏమ్ అందంరా బాబూ’, ‘ఆ నడుము ఎక్కడ చేయించావ్ రాధిక. అక్కడినుంచి మా చూపు తిప్పుకోలేకపోతున్నాం’ అంటూ ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం సరసన ‘రూల్స్ రంజన్’, విష్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటించగా ఈ మూవీస్ త్వరలోనే విడుదలకానున్నాయి.