లుక్ అదిరిందిగా.. కట్టిపడేస్తున్న నేహా శర్మ స్టన్నింగ్ స్టిల్స్‌

by Prasanna |   ( Updated:2023-12-24 12:26:13.0  )
లుక్ అదిరిందిగా.. కట్టిపడేస్తున్న నేహా శర్మ స్టన్నింగ్ స్టిల్స్‌
X

దిశ, సినిమా: ‘చిరుత’ మూవీ ద్యారా టాలీవుడ్‌కి పరిచయమైన నటి నేహా శర్మ. మొదటి మూవీతోనే తన స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో యువతని కట్టి పడేసింది. కానీ ఆ క్రేజ్‌ని ఎంతోకాలం నిలబెట్టుకోలేక పోయింది. ‘చిరుత’ తర్వాత తెలుగులో ఒకటీ అర చిత్రాల్లో మాత్రమే నటించింది. ఇక ఇక్కడ ఆఫర్స్ కరువు అవడంతో బాలీవుడ్‌కు వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే.. నేహా శర్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, బికినీ ఫోజు, నడుము అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా మరోసారి లెహంగా ధరించి కళ్లు చెదిరే ట్రీట్ ఇచ్చింది నేహ. లెహంగా నిండుగానే ఉన్నా ఎద అందాలు మాత్రం దాచుకోలేకపోయింది. ప్రజెంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed