- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ‘రోడీస్’లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్‌గా నీర్జా.. బిచ్చగాళ్లుగా చూస్తున్నారంటూ ఆవేదన
‘రోడీస్’లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్‌గా నీర్జా.. బిచ్చగాళ్లుగా చూస్తున్నారంటూ ఆవేదన
X
దిశ, సినిమా: యూత్ బేస్డ్ రియాలిటీ షో ‘రోడీస్’లో పాల్గొన్న మొదటి ట్రాన్స్ ఉమెన్ కంటెస్టెంట్‌గా నిలిచించి ప్రముఖ మోడల్ నీర్జా పునియా. హర్యానాకు చెందిన నీర్జా ఈ షోలో తమ జెండర్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా మాట్లాడింది. తమ రాష్ట్రంలో ట్రాన్స్ కమ్యూనిటీని యాచకులుగా పరిగణిస్తున్నారని, విద్యా విధానం సరిగా లేకపోవడం వల్లే సమాజంలో ట్రాన్స్‌జెండర్ గురించి అవగాహన లేదని వాపోయింది. అలాగే తమకు ఏ రంగాల్లో అవకాశాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ కమ్యూనిటీ గురించి అవగాహన కల్పించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. MTV రోడీస్ అనే కార్యక్రమం యువత-ఆధారిత రియాలిటీ షో. MTV, Jio సినిమాల్లో ప్రతి శని, ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.
Advertisement
Next Story