- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టు కత్తిరించుకుని.. ఇండిపెండెన్స్ డే విష్ చేసిన హీరోయిన్.. పిక్స్ వైరల్
దిశ, సినిమా : మలయాళీ భామ నజ్రియా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఇష్టమే. 'అంటే సుందరానికి' సినిమాతో ఫుల్ లెంథ్ తెలుగు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అంతకు ముందే తమిళ్ డబ్బింగ్ ఫిల్మ్ ' రాజా రాణి ' మూవీలో క్యూట్ నెస్ తో ఆడియన్స్ మనసు దోచేసింది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న ఈ బ్యూటీ.. హీరోయిన్ గా తక్కువ మూవీస్ చేస్తున్నా.. ఆమె ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆ క్యూట్ నెస్ కి ఫిదా అయ్యే ఫహాద్ ఫాజిల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కూడా.
ఇక ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ కొత్త పిక్స్ షేర్ చేసింది బ్యూటీ. హెయిర్ కట్ చేసుకుని.. కత్తిరించుకున్న జుట్టు చేతిలో పట్టుకున్న ఫొటోలు పెట్టింది. 'ముద్దులు నన్ను చంపేస్తాయేమో.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్స్ పై స్పందిస్తున్న అభిమానులు.. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ లవ్ సింబల్ పెట్టేయగా.. మొత్తానికి ట్రాన్స్ సినిమా లుక్ లో అదిరిపోయావని అంటున్నారు నెటిజన్లు.