- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT లోకి వచ్చేసిన నయనతార ‘GOD’
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార నటించిన తాజా చిత్రం ‘ఇరైవన్’. తెలుగులో ‘గాడ్’ టైటిల్‌తో విడుదల చేశారు. జయం రవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఐ అహ్మద్ దర్శకత్వం వహించారు. ఇక ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, తెలుగులో బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సె్స్ అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : ఈ వారం OTT లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు ఇవే
Advertisement
Next Story