Nayantara: నయనతార,తన భర్తతో రోజుకు 2 గంటలు ఆ పని చేస్తాదట!

by Prasanna |   ( Updated:2023-06-06 07:28:07.0  )
Nayantara: నయనతార,తన భర్తతో రోజుకు 2 గంటలు ఆ పని చేస్తాదట!
X

దిశ, వెబ్ డెస్క్ : నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో పాటు సమానంగా అభిమానులను సంపాదించుకుంది. గతేడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది.. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. వయసు 40 వచ్చిన అందం ఏ మాత్రం తగ్గలేదు. నయనతార, తన భర్తతో కలిసి రోజు రెండు గంటల పాటు యోగా చేస్తుండట. అలాగే మంచి డైట్ ఫాలో అవుతుందిట.

Read More... మంచు బ్రదర్స్ గొడవలకు కారణం అదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మంచు లక్ష్మీ

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..!

Advertisement

Next Story