స్టార్ హీరో కూతుర్ని ప్రెగ్నెంట్ చేసిన హీరో నవదీప్.. వెలుగులోకి షాకింగ్ నిజం?

by samatah |
స్టార్ హీరో కూతుర్ని ప్రెగ్నెంట్ చేసిన హీరో నవదీప్..  వెలుగులోకి షాకింగ్ నిజం?
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జై, గౌతమ్ ఎస్ ఎస్‌సీ లాంటి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుందంట. అది ఏమిటంటే ఈ మధ్యకాలంలో నవదీప్‌కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. అయితే దీనికి కారణం ఓ స్టార్ హీరోనేనంట.

నవదీప్ స్టార్ హీరో కూతురితో చెట్టా పట్టాలేసుకొని తిరగడమే కాకుండా ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేశాడంట. దీంతో స్టార్ హీరో గుట్టు చప్పుడు కాకుండా కూతురికి అబార్షన్ చేయించి, వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడంట. అంతే కాకుండా నవదీప్‌కు ఎలాంటి అవకాశాలు రాకుండా చేస్తున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read More: హీరోయిన్‌ స్నేహకు నెటిజన్లు వార్నింగ్.. ఎందుకంటే..?

Raai laxmi: టాప్‌ అందాలతో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ

Advertisement

Next Story

Most Viewed