- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మైఖేల్' ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా నేచురల్ స్టార్
X
దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 31న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని హాజరుకానున్నట్లు సమాచారం. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
READ MORE
Tarakaratna: తారకరత్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయి: నందమూరి రామకృష్ణ కీలక అప్డేట్
Advertisement
Next Story