Rashmika: కనిపించి కనిపించని ఎదఅందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న నేషనల్ క్రష్

by Anjali |
Rashmika: కనిపించి కనిపించని ఎదఅందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న నేషనల్ క్రష్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అందం, నటన, డాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో పడిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నవనే చెప్పాలి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన శ్రీవల్లీ పాత్రలో పుష్పలో తన నటనతో ఆడియన్స్‌ను మంత్రముగ్దుల్ని చేసిందనడంలో ఎటువంటి అతిశక్తిలేదు. రీసెంట్‌గా యానిమల్ చిత్రంలో నటించి మరింత ఫేమ్ దక్కించుకుంది.

రణ్‌బీర్‌ కపూర్‌ కు ఉత్తమ భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు కుబేర షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. అలాగే ఇటీవలే సికిందర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. తెగ ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు నెట్టింట పంచుకుంది. ఇక సల్మాన్ ఖాన్ తో ఫస్ట్ టైమ్క కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. కానీ చిన్న యాక్సిడెంట్ కు గురైంది. కానీ మళ్లీ కోలుకుని షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదంతా పక్కన పెడితే.. రష్మిక అటు షూటింగ్‌లో బిజీగా ఉంటూ ఇటు సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో పడిపోయింది.

తాజాగా నేషనల్ క్రష్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ మతిపోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. చేతిలో ఖరీదైన రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక లేటెస్ట్ లుక్స్ అభిమానుల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు.

Read More...

Traditional look: సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోన్న ఐకాన్ స్టార్ గారాలపట్టి-సతీమణి స్నేహా


Next Story

Most Viewed