- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ అవార్డ్ రేసులో నేషనల్ క్రష్ Rashmika Mandanna
X
దిశ,వెబ్ డెస్క్: 'కిరిక్ పార్టీ'తో కన్నడలో అడుగుపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలో వచ్చిన అవకాశాలను అందుకుంటూ.. అక్కడ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇదిలా ఉండగా రష్మిక అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ బ్యూటీ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఆసియన్ నటి విభాగంలో రష్మిక మందన్న సెప్టిమస్ అవార్డుకు ఎంపికైంది. ఈ విభాగంలో రష్మికకు గట్టి పోటీ ఉంది. అయితే ఈ సారి నేషనల్ క్రష్ బ్యూటీ గెలుస్తుందని ఆమె అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి: మళ్లీ కలిసి తిరుగుతున్న రష్మిక-విజయ్ దేవరకొండ.. ఇదే సాక్ష్యం
Advertisement
Next Story