పెళ్లికి ముందే బిడ్డను కన్న ఆ హీరోయిన్ విడాకులు కన్ఫర్మ్.. ఇప్పటికే భర్త ఆస్తి నుంచి 70శాతం ట్రాన్స్ ఫర్

by Sujitha Rachapalli |
పెళ్లికి ముందే బిడ్డను కన్న ఆ హీరోయిన్ విడాకులు కన్ఫర్మ్.. ఇప్పటికే భర్త ఆస్తి నుంచి 70శాతం ట్రాన్స్ ఫర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ నటాషా అంతకు ముందు ఓ సీరియల్ నటుడితో ప్రేమాయణం నడిపింది. మూడేళ్ల తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి.. క్రికెటర్ హార్దిక్ పాండ్యాను లైన్ లో పెట్టింది. కరోనా టైంలో ఇద్దరు డేటింగ్ లోకి ఎంటర్ అయ్యారు. దీని ఫలితంగా కొడుకు పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే మ్యారేజ్ జరిగి పట్టుమని నాలుగేళ్లు కూడా కాలేదు అప్పుడే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఫొటోస్ తొలగించిన నటాషా.. పాండ్యా అనే పదాన్ని కూడా రిమూవ్ చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. హార్దిక్ తన ఆస్తి నుంచి 70శాతం ప్రాపర్టీ ఆమె పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ తో షాక్ అవుతున్న నెటిజన్లు.. ' ఇదో మంచి వ్యాపారం. ఆస్తిపరుడిని చూసి ప్రేమలో పడేయడం. పిల్లల్ని కనడం. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం. తర్వాత విడాకులు కోరి ఆస్తి కొట్టేయడం. భలే బిజినెస్ కదా ' అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed