- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్ చిన్మయి భర్తకు మరో గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న డైరెక్టర్.. బయటపడ్డ చాట్
దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఇతరుల గురించి పట్టించుకోకుండా జాలిగా గడిపే వాళ్లలో సింగర్ చిన్మయి, డైరెక్టర్ నందినీ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. సినిమాలతో సంబంధం లేకుండా వీరు కలిసి మెలిసి జీవిస్తుంటారు. వీరిద్దరితో పాటు హీరోయిన్ సమంత కలిస్తే ఇక సోషల్ మీడియాను ఆరోజు కుదిపేయడం ఖాయం. వీరి వ్యక్తిగత విషయాలనే కాకుండా.. సమాజంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనల మీద కూడా స్పందిస్తూ.. బాధితుల పక్షాన నిలబడుతుండటం మనం చూస్తుంటాం. అంతేకాదు.. బర్త్ డే, మ్యారేజ్ డే, వెకేషన్ వంటి ప్రోగ్రామ్స్‌లో కలిసి పాల్గొంటూ చిల్ అవుతూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు
తాజాగా.. న్యూ ఇయర్ సందర్భంగా వీరు మరోసారి చర్చనీయాంశమయ్యారు. చిన్మయి భర్త రాహుల్ రవింద్రన్‌కు నందినీ రెడ్డి ఆసక్తికరంగా విష్ చేసింది. ‘‘రాహులా.. ఈ ఏడాది కూడా నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. దీనికి నీ భార్య కూడా అంగీకరిస్తుంది’’ అని వాట్సాప్‌లో నందినీ రెడ్డి విష్ చేసింది. దీనిపై రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నందినీ రెడ్డి నాకు మాత్రమే నచ్చాలని ఆకాంక్షించారు’ అని హాస్యాస్పందంగా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లంతా దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.