- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివేక్ అగ్నిహోత్రి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నానా పటేకర్
by Mahesh |
X
దిశ, సినిమా : 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్, అప్లాజ్ అందుకున్న వివేక్ అగ్నిహోత్రి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'ది వ్యాక్సిన్ వార్'లో ప్రముఖ నటుడు నానా పటేకర్‌ను లీడ్ రోల్‌కు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా సినిమా సెట్స్‌పైకి వెళ్లి రెండు వారాలు అవుతుండగా.. ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే నానా పటేకర్ జాయిన్ కానుండగా.. వివేక్ అగ్నిహోత్రి వైఫ్ పల్లవి జోషి, గోపాల్ సింగ్, దివ్యా సేత్ కీలకపాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.
Advertisement
Next Story