Mahesh Babu అంత రొమాంటిక్‌నా.. నమ్రత నుంచి ముద్దు కోసం అంత పని చేశాడా?

by samatah |   ( Updated:2023-08-07 10:28:54.0  )
Mahesh Babu అంత రొమాంటిక్‌నా.. నమ్రత నుంచి ముద్దు కోసం అంత పని చేశాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, నమ్రతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లై సంవత్సరానికే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో వీరు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యంగా మహేష్ మూవీస్‌కు ఎంత సమయం కేటాయిస్తాడో, తన ఫ్యామిలీకి కూడా అంతకంటే ఎక్కువ సమయం కేటాయిస్తాడు.

ఏ చిన్న ఫంక్షన్ అయినా నమ్రతతో కలిసి వెళ్లి ఏంజాయ్ చేస్తుంటాడు. ఇక వీరిది లవ్ మ్యారేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు ప్రేమలో ఉన్నప్పుడు, మహేష్ బాబు నమ్రతను ఎప్పుడు చూడాలి అనిపించిన, ఆమెను హగ్ చేసుకోవాలి అనిపించినా, వెంటనే ఫ్లైట్ లో ముంబైకి వెళ్లిపోయేవారట.

కృష్ణకు ఏమాత్రం అనుమానం రాకుండా, ఒక రోజు నమ్రత బర్త్ డే రోజు ముంబై వెళ్లి, రాత్రి సమయంలో ఆమె ఇంటి గేటు వద్ద ఉండి విషెస్ చెప్పాడంట. అంతేకాదు ఈ మూమెంట్ లోనే నమ్రత మహేష్ మీద ప్రేమను ఆపుకోలేక ఆ అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మహేష్ బాబుకి ముద్దు పెట్టి మరి ఐ లవ్ యు చెప్పిందంట. అంతే కాకుండా నువ్వే నా హస్బెండ్ అంటూ ఎమోషనల్ అయిందట . ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన అభిమానులు వామ్మో మహేష్ బాబు అంత రొమాంటిక్ నా, నమ్రత ముద్దు కోసం అంత పని చేశాడా అంటూ చిలిపి కామెంట్స్ చేస్తున్నారు.

Read More: Iswarya Menon: అదిరే ఒంపులతో..మెస్మరైజింగ్ లుక్స్ తో కిక్కెక్కిస్తోన్న ఐశ్వర్య మీనన్..

ఆ వ్యాధి వల్ల నరకం చూసిన మహేష్ బాబు.. చివరకు నమ్రత ఏం చేసిందంటే?

Advertisement

Next Story

Most Viewed