Naga Chaitanya కోసం Tamannaah పెళ్లినే చెడగొట్టిన Nagarjuna.. దేనికోసమో తెలుసా?

by Anjali |   ( Updated:2023-08-20 18:17:11.0  )
Naga Chaitanya కోసం Tamannaah పెళ్లినే చెడగొట్టిన Nagarjuna.. దేనికోసమో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య కోసం తండ్రి నాగార్జున ఇంత పని చేశాడా? అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం లాంటి ఎన్నో రొమాంటిక్ చిత్రాల్లో నటించి.. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ గురించి సుపరిచితమే. ఈ హీరో నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద రిలీజ్ అవుతుందంటే చాలు యూత్ ఎగబడుతూ వచ్చేవారు. దీంతో ఆయనకు ఎక్కువగా ప్రేమ కథా సినిమాలు నటించే అవకాశాలు వచ్చేవి. అలా 100% లవ్ మూవీ కోసం కూడా దర్శక, నిర్మాతలు ముందుగా వరుణ్‌నే ఎంపిక చేశారట.

కానీ నాగార్జున రాత్రికి రాత్రి ఈ సినిమా విషయంలో మార్పులు చేర్పులు చేసి చైతూను ఆ మూవీలో హీరోగా సెట్ చేశారట. ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు ఉన్నవారు, పెద్దింటికి చెందిన వారని ఇక వరుణ్ కూడా ఏం చేయలేకపోయాడట. అయితే ‘‘ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తమన్నాల పెళ్లి జరగకుండా అడ్డుకొని రాత్రికి రాత్రి హీరోని మార్చేసి.. నాగచైతన్యతో తమన్నాకు తాళి కట్టించాడు నాగార్జున, కొడుకు కోసం మరో హీరోకు అన్యాయం చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జనాలు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ Trisha.. ఫొటోస్ వైరల్?

కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha.. రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed