- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా చేసి సమంతపై పగ తీర్చుకున్న నాగార్జున ?
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు పదుల వయసులో కూడా తరగని అందంతో ఆయన యంగ్ హీరోలా ఉంటూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తుంటాడు. ఇక అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అది ఏమిటంటే, నాగార్జున మాజీ కోడలు సమంతకు ఈయన అదిరిపోయే షాకిచ్చాడంట.
అది ఎలా అనుకుంటున్నారా.. చాలా మంది సెలబ్రిటీలు కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ మంచి పాపులారిటే కాకుండా మనీ కూడా సంపాదిస్తారు. అయితే గతంలో మజా యాడ్ ద్వారా సమంత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ యాడ్‌లో నాగార్జున, పూజ హెగ్దే కనిపిస్తున్నారు. దీంతో యాడ్ నుంచి నాగార్జుననే సమంతను తొలిగించి ఆయన చేస్తూన్నాడు, మాజీ కోడలికి నాగార్జున బిగ్ షాకిచ్చాడంటూ ముచ్చటిస్తున్నారు.
Also Read: శాకుంతలం సినిమాకు మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?