- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ఆ విషయం తెలిసి కూడా లావణ్యను మెగా కోడలిగా ఒప్పుకున్న నాగబాబు.. అసలు మ్యాటర్ ఏమిటంటే?
ఆ విషయం తెలిసి కూడా లావణ్యను మెగా కోడలిగా ఒప్పుకున్న నాగబాబు.. అసలు మ్యాటర్ ఏమిటంటే?
X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి సోషల్ షమీడియాలో ఎక్కడ చూసినా, లావణ్య, వరుణ్ పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇక వీరి నిశ్చితార్థం ఫిక్స్ అయినప్పటి నుంచి లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఎన్నో రూమర్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
గతంలో ఆమె,అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్‌తో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వారితో,ప్రేమాయణం నడిపింది అంటూ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపించాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా, నాగబాబు మెగా కోడలిగా యాక్సెప్ట్ చేయడంతో, అందరూ నాగబాబుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు.
Also Read: మీడియాకు మెగాస్టార్ స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావద్దంటూ..!
Advertisement
Next Story