- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే సమంతకు విడాకులిచ్చా.. చైతూ షాకింగ్ కామెంట్స్?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని వారసడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వీరు, మొదటి సినిమాలోనే ప్రేమలో పడి, పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.
అయితే ఏమైందో తెలియదు కానీ, పెళ్లైన నాలుగు సంవత్సరాలకే వీరు విడాకులు తీసుకొని, వారి వారి కెరీర్‌పై ఫొకస్ పెట్టారు. కాగా, అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకూ తెలియదు. కాగా, తాజాగా చైతూ సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చాడో చెప్పేశాడు.
ఇటీవలే నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.. సమంతతో విడాకులు తీసుకున్నది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లనే అంటూ అసలు నిజం చెప్పేశాడు. కాగా, దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
Read more:
Akhil Akkineni: సినిమా ఫ్లాప్ అయినా.. తగ్గేదేలే అంటున్న అఖిల్