సమంతకు అబార్షన్ చేయించిన నాగచైతన్య..! ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం

by Hamsa |   ( Updated:2023-03-13 04:02:47.0  )
సమంతకు అబార్షన్ చేయించిన నాగచైతన్య..! ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పటికీ కూడా వారు గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగే భార్యాభర్తలుగా ఉంటే బాగుండు అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు విడిపోయి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తాజాగా సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం ఇదే అంటూ ప్రముఖ సినీ క్రిటిక్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘సామ్, చై విడిపోవడానికి అసలు కారణం నాగచైతన్య మంచి భర్త కాదు. సమంత రుతు ప్రభు ప్రకారం.. నాగచైతన్య ఆమెను దారుణంగా దుర్భాషలాడాడు. అతను ఎప్పుడూ చెత్త భర్త. నేను మానసికంగా శారీరకంగా చాలా హింసించాడు. నేను కూడా గర్భవతిని కానీ నాకు అబార్షన్ అయింది. దేవునికి ధన్యవాదాలు, నేను విడాకులు తీసుకున్నాను ముందుకు వెళ్లాను’’ అంటూ ట్వీట్ చేస్తూ వారిద్దరి పెళ్లి ఫొటోను షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి : పెళ్లి పీటలెక్కబోతున్న సమంత.. వరుడు ఆ హీరోనేనా?

Advertisement

Next Story

Most Viewed