- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ye Maaya Chesave : నాగచైతన్య, సమంత కాంబో క్లాసిక్ హిట్ మూవీ Re-Release..
X
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏం మాయ చేశావే’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ మూవీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతం, సమంత-చైతన్య మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఇక ప్రజంట్ టాలీవుడ్‌లో నడుస్తున్న రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ నాగార్జున హిట్ మూవీ ‘మన్మథుడు’ రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చై, సామ్ మూవీ కూడా రీరిలీజ్ అంటే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే. కానీ ప్రస్తుతానికైతే చర్చలు మాత్రమే నడుస్తుండగా అధికారంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha..రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్
Advertisement
Next Story