- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్య వద్దు అన్నా ఆ పని చేసిన సమంత.. విడాకులకు ఇది కూడా కారణమా?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో శర్వానంద్‌తో కలిసి నటించిన సినిమా జాను. ఈ మూవీ విడుదలై అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే మజిలీ , ఓబేబీ మంచి సక్సెస్ తర్వాత సమంతకు ఫ్లాప్ ఇచ్చిన సినిమా ఇదేనంట.
అయితే ఈ సినిమా ముందుగా నాగచైతన్య, సమంతతో తెరకెక్కించాలని దిల్ రాజు అనుకున్నాడంట. దీంతో ఈ కథ ఇద్దరికీ వినిపించడంతో చైతూకి స్టోరీ నచ్చకపోవడంతో చేయను అని చెప్పాడంట. కానీ సమంత మాత్రం కావాలని పట్టు బట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నదంట. చైతూ చాలా చెప్పాడంట,అస్సలే వద్దు అని కానీ చై మాట లెక్కచేయకుండా సమంత ఆ మూవీ ఒకే చేసిందంట. కానీ రిజల్ట్ చూసే సరికి మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే వీరి విడాకులకు ఇది కూడా కారణం అంటున్నారు కొందరు. సమంత,నాగచైతన్యను అస్సలే పట్టించుకోకుండా, తనకు నచ్చేది చేసేది ఆ విషయంలో చైకి చాలా కోపం వచ్చేది. దీంతో ఈ విషయంలో ఇద్దరికీ చాలా గొడవలు అయ్యేది. విడాకులకు ఇది కూడా ఓ రీజన్ అంటున్నారు పలువురు.