- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్‌తేజ్-లావణ్యల పెళ్లికి హాజరుకానున్న నాగ చైతన్య-సమంత?
X
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి బుధవారం (నవంబర్ 1) ఇటలీలోని టస్కనీలో జరగనున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్, లావణ్యలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఆ తర్వాత రాత్రికి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఇక ఇప్పటికే కొణిదెల, అల్లు, కామినేని, త్రిపాఠీ కుటుంబాలు ఇటలీ చేరుకోగా మొత్తం 120 మంది వరకూ అతిథులు హాజరు కానున్నారట. అలాగే ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ పెళ్లికి నాగ చైతన్య, సమంత హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త వైరల్ అవుతుండగా పెళ్లిలో చై, సామ్ ఎదురుపడితే ఎలా రియాక్ట్ అవుతారో అంటూ ఫ్యాన్స్ ఎగ్జయిట్‌గా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Next Story