Nabha Natesh : అందంతో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. క్యూట్ పిక్స్ వైరల్!

by Jakkula Samataha |
Nabha Natesh : అందంతో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. క్యూట్ పిక్స్ వైరల్!
X

దిశ, సినిమా : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం , అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో చాందినీ పాత్రలో నటించి, తన నటనతో కుర్రకారు డ్రీమ్‌ గర్ల్‌గా మారిపోయింది. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లవర్ డ్రెస్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. దీంతో ఈ పిక్స్‌లో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఆకాశంలోని చంద్రుడిలో ఉండే కుందేలు కిందికి వచ్చిందా అనేలా ఉంది.

ఇక ఇటీవల డార్లింగ్ సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు సినిమాలో నటిస్తుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేష్ ప్రిన్సెస్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story