నా భార్య ఇంటికి రానివ్వలేదు: హీరో

by Hamsa |   ( Updated:2023-01-24 12:41:43.0  )
నా భార్య ఇంటికి రానివ్వలేదు: హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి 'కలర్ ఫొటో' సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా, 'రైటర్ పద్మ భూషణం'గా థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సుహాస్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తన భార్య గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ''ఫ్యామిలీ డ్రామా' సిరీస్‌లో సైకోగా నటించాను. ఆ సమయంలో నా వైఫ్ చాలా బయపడింది. మూడు రోజులు ఇంటికి రానివ్వలేదు. ఆఫీసులోనే పడుకున్న. ఇంటికి వెళ్లిన తర్వాత నార్మల్‌గా నవ్వుతున్నా సరే నన్ను చూసి కాస్త భయపడేది'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : బాలీవుడ్‌లో విలన్‌గా కరీంనగర్ కుర్రాడు

Advertisement

Next Story