- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నేను వేసుకునే పొట్టి బట్టలు నచ్చక నా కొడుకు డైరెక్ట్‌గా అలా అనేశాడు.. అనసూయ షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ.. నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయినప్పటికీ తగ్గేదెలా అని పొట్టి డ్రెస్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ నేను పొట్టి బట్టలు వేసుకోవడం నా పెద్ద కొడుకుకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి డైరెక్ట్‌గా అడిగేశాడు. మమ్మీ ఏంటా డ్రెస్ పెద్దది వేసుకోవచ్చుగా అన్నాడు.
అప్పుడు నేను ఒక మాట చెప్పాను. అవి నా బట్టలు నా ఇష్టం. నువ్వు వేసుకునే అవెంజర్స్ టీ షర్ట్ కూడా నాకు నచ్చదు అలా అని నేను నిన్ను వేసుకోవద్దని చెప్పలేదు కదా. అది నీకు ఇష్టం కాబట్టి ఒప్పుకున్నాను. నేను కూడా అంతే నాకు నచ్చిన బట్టలు వేసుకోవాలని అనుకుంటాను అని చెప్పాను. అలాగే డిగ్రీలో మా అమ్మ ఏ బట్టలు వేసుకోమంటే అవే ధరించేదాన్ని వారిని తప్పు పట్టడం లేదు కానీ నా తల్లిదండ్రుల వల్లే ఫ్యామిలీ అంటే ఏంటో అర్థమైంది.
నేను పద్ధతిగా పెరగడం వల్ల నా శరీరాన్ని దేవాలయంలా భావిస్తాను. అందుకే పడుకుంటే వచ్చే సంపాదనను ఇష్టపడను. అలాంటివి నా జీవితంలో అస్సలు చేయను. పడుకోవడానికి ఒప్పుకోకపోవడంతో కొన్ని అవకాశాలు మిస్ అయ్యాయి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Read more : పెళ్లయి పిల్లలు ఉంటే ఇంట్లోనే ఉండాలా..? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్