- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
KTR: కేసీఆర్ సైలెన్స్ వీడేది అప్పుడే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరుకుంటోంది. లగచర్ల ఘటనపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఇష్యూతో పాటు పలు అంశాల్లో బీఆర్ఎస్ ను అధికార పక్షం కార్నర్ చేస్తుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మాత్రం మౌనం వీడకపోవడం సంచలనగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మౌనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షం మమ్మల్నే తట్టుకోలేకపోతున్నదని కేసీఆర్ వస్తే ఈ సర్కార్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. 2025లో కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ లో తాను తప్పు చేయలేదని బ్రాండ్ హైదరాబాద్ కోసమే చెల్లింపులు చేశానన్నారు. డ్రగ్స్ అంశంలోనూ నా బ్లడ్, వెంట్రుకలు శాంపిల్స్ ఇస్తానని ఎప్పుడో చెప్పానన్నారు.